వృత్తిరీత్యా శాలిని కూడా డాక్టర్ కావడం విశేషం. ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న నితిన్ గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. శాలిని గర్భం దాల్చిందని త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది అంటూ వార్తలు బాగా వైరల్ అవుతుండడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా నితిన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అయితే శాలిని గర్భం దాల్చింది అనడానికి ఎక్కడా కూడా ఆధారాలు లేవు. అయితే ఆమెకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం ఏవి సోషల్ మీడియాలో కనిపించలేదు . కానీ ఎవరో కావాలని రూమర్స్ క్రియేట్ చేశారా లేక నిజంగానే శాలిని గర్భం దాల్చిందా అనే విషయం తేలాలంటే నితిన్ స్పందించాల్సి ఉంటుంది మరి ఈ వార్తలపై నితిన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మొత్తానికైతే అటు సినీ సెలబ్రిటీల నుంచి కూడా శుభాకాంక్షలు వస్తున్నట్లు సమాచారం.