"అలా మా అమ్మ చేసిన వంట తినడానికి మా ఇంటికి రావడం, అదే టైంలో నేను చేసిన యాడ్ ఫొటోస్ ఆవిడ చూడడం జరిగింది. అలా మూవీస్ లోకి ఎంట్రీ వచ్చింది. ఐతే ఒకానొక టైంలో సినిమాలు చేయకూడదు అని ఎందుకు అనిపించింది అంటే.. ఈ ఫీల్డ్ లో రెస్పెక్ట్ అనేది ఉండదు. ఒక హీరో కమ్ ప్రొడ్యూసర్ తో కలిసి ఒక వాన పాట చేయాల్సి వచ్చింది. అక్కడ అతనితో కాస్ట్యూమ్స్ విషయంలో పెద్ద ఆర్గ్యుమెంట్ అయ్యింది. 'నాకు కంఫర్ట్ గా లేకపోతే నేను చేయను' అని చెప్పి షూటింగ్ స్పాట్ నుంచి వచ్చేసాను. అందరూ వచ్చి నచ్చ చెప్పారు కానీ నేను మాత్రం నా మాట మీదే నిలబడ్డాను. 'ఇతని ప్లేస్ లో కమల్ హాసన్, రజనీకాంత్ ఉంటే చేస్తాను కానీ ఇతనితో చేయను.. నా బాలన్స్ పేమెంట్ ఇచ్చేయండి.. ఏదోలా ఈ సాంగ్ షూటింగ్ ఐపోయాక ఇంక చేయను' అని చెప్పేసాను. అదంతా మనసులో పెట్టేసుకుని అతను షూటింగ్ టైంలో గుచ్చిగుచ్చి నన్ను హర్ట్ చేసేవాడు. దాంతో మూవీస్ చేయకూడదని నిర్ణయించుకున్నా" అని వివరంగా వెల్లడించింది ప్రగతి.