సినీ ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు ఏదైనా ఒక సినిమా సక్సెస్ అయిన వెంటనే వీలైనంత త్వరగా మరొక చిత్రాన్ని తెరకెక్కించడానికి పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే గ్యాప్ వస్తే కెరీర్ పై ఎక్కువ ప్రభావం పడుతుందనే ఆలోచన ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. కానీ కుమారి 21ఎఫ్ చిత్రాన్ని తెరకెక్కించి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ surya PRATAP' target='_blank' title='సూర్య ప్రతాప్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సూర్య ప్రతాప్ మాత్రం రెండవ సినిమా కోసం చాలా సమయం తీసుకున్నారని చెప్పవచ్చు. మొదట కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడుగా పనిచేశారు. సుశాంత్ నటించిన కరెంట్ అనే సినిమాని తెరకెక్కించారు. ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించుకుంది.

ఆ తర్వాత మరొక అవకాశం దొరకలేదు. కానీ సూర్య ప్రతాప్.. సుకుమార్ దగ్గర సహాయ దర్శకుడుగా మారిపోయారు. అలా సుకుమార్ సినిమాలకు తను తరచుగా రైటింగ్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేస్తూనే ఉన్నారట. అలా సుకుమార్ నిర్మాతగా మారి సొంతగా కథలు అందిస్తూ తన శిష్యులను కూడా మంచి అవకాశాలను కల్పిస్తున్నారు. surya PRATAP' target='_blank' title='సూర్య ప్రతాప్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సూర్య ప్రతాప్ టాలెంట్ ను నమ్మి సుకుమార్ కుమారి 21ఎఫ్ కథని అతనికి ఇవ్వడం జరిగింది . ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని లాభాలను అందించారు.

అయితే ఈ సినిమా సక్సెస్ అయిన వెంటనే surya PRATAP' target='_blank' title='సూర్య ప్రతాప్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సూర్య ప్రతాప్ వెంటనే మరొక సినిమాను చేయకుండా సుకుమార్ తోనే రంగస్థలం , పుష్ప సినిమాలకు రైటర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. రంగస్థలం సినిమా సక్సెస్ అయిన తర్వాత సుకుమార్ 18 పేజీస్ అనే మరొక కథను ఈ డైరెక్టర్ కి అందించారు. ఇక అతను కరోనా లాక్ డౌన్ కంటే ముందు ఈ చిత్రాన్ని మొదలుపెట్టినా ఆ తర్వాత పలు కారణాల చేత ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది ఇలా మొత్తానికి ఇప్పుడు 18 పేజీస్ సినిమా డిసెంబర్ నెలలో విడుదల కాబోతోంది. కుమారి 21ఎఫ్ చిత్రం విడుదల ఇప్పటికి 7 సంవత్సరాలు పైనే అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: