అ నటుడు   ఇప్పటికే రెండో పెళ్లి చేసుకున్నానంటూ వస్తున్న వార్తల పై టాలీవుడ్ నటుడు పృధ్వీ రాజ్ తాజాగా స్పందించారు ఇలా. తాను రెండో పెళ్లి ఇంకా చేసుకోలేదని, త్వరలోనే చేసుకుంటానని వెల్లడించారు నటుడు పృథ్వి.

ప్రస్తుతం తాను షీతల్ అనే ఓ 25 ఏళ్ల యువతితో లివింగ్ రిలేషన్ లో ఉన్నానని చెప్పిన పృధ్వీ ఆమెనే పెళ్లి చేసుకుంటానేమోనని  అయాన వ్యాఖ్యానించారు. షీతల్ తో కలిసి ఒక ఇంటర్వ్యూకు  కూడా హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు మరీ. బీనా అనే మహిళను గతంలోనే వివాహం చేసుకున్న పృధ్వీ గడచిన ఆరేళ్లుగా ఆమెకు  చాలా దూరంగా ఉంటున్నారు అంటా మరి. ఈ క్రమంలో తాను రెండో పెళ్లి చేసుకున్నానంటూ వస్తున్న వార్తల పై స్పందించిన పృధ్వీ దీనిపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

తాను రెండో పెళ్లి చేసుకున్నానంటూ తనపై విపరీతంగా ట్రోలింగ్ బాగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, తన తొలి భార్య బీనాతో అభిప్రాయ భేదాలతో ఆరేళ్లుగా ఒంటరి గానే ఉంటున్నానని తెలిపారు అయన. ఒంటరి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందన్న విషయం క్రమంగా తెలిసి వచ్చిందన్నారు. ఈ క్రమం లోనే షీతల్ తో నాకు పరిచయం జరిగిందన్నారు.

షీతల్ తో జరిగిన పరిచయం స్నేహంగా మారిందనిపృధ్వీ చెప్పారు. ప్రస్తుతం తామిద్దరం రిలేషన్ లో ఉన్నామని, షీతల్ వయసు 24 ఏళ్లని, తన వయసేమో 57 ఏళ్లని కూడా ఆయన చెప్పారు. తామిద్దరం త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నామని తెలిపారు. ఇకపృధ్వీతో పాటే ఇంటర్వ్యూలో పాల్గొన్న షీతల్ తమ రిలేషన్ ను ధ్రువీకరించింది. పృధ్వీ తమ ఇంటిలో వాళ్లందరికీ తెలుసునని కూడా అయన వివరించారు, తమ పెళ్లికి వారు కూడా ఒప్పుకున్నారని తెలిపింది. వయసు  జస్ట్ ఎ నెంబర్ మాత్రమేనని షీతల్  గట్టిగానే వ్యాఖ్యానించింది మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: