తాజాగా ఇమే జిగేల్ మనిపించే అందాలతో కుర్రకారులను సైతం గుండెల్లో గిలిగింతలు పెట్టేలా చేస్తోంది. ఫారెన్ లో తన ఫోటోలు చూసిన నేటిజన్లో సైతం అక్కడ ఉంది ఆషు రెడ్డి నే లేకపోతే బార్బీ బొమ్మన అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా పలు ప్రైవేట్ పార్టీలలో తన ట్యాటోలను ఎక్స్పోజ్ చేస్తూ కుర్రకారుల గుండెల్లో గుబులు రేపుతోంది. ముఖ్యంగా గ్లామర్ షో విషయంలో మాత్రం ఎక్కడా కూడా తమ అభిమానులను నిరుత్సాహపరచాదని చెప్పవచ్చు.
ఆషు రెడ్డి గ్లామర్ ప్రతిరోజు కూడా శృతిమించుతోంది అని చెప్పవచ్చు. అయితే ఇదంతా కేవలం క్రేజ్ కోసమేనా లేక అవకాశాలు కోసమేనా అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోకస్ అనే చిత్రంలో నటించిన అందులో కూడా పోలీస్ పాత్రలో కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ బారీగానే ఉంది.. ఇక ఈ ముద్దుగుమ్మకు ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి సినిమా ఆఫర్లు వచ్చిన రాకపోయినా మాత్రం ఆషు రెడ్డి తన అందాలతో ఆడియన్స్ను మాత్రం ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.