తన ప్రియు రాలు మరియు నటి అదితి రావు హైదరీ కి నటుడు సిద్ధార్థ్ శుక్ర వారం శుభా కాంక్షలు చెప్పడం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిం చింది.ఫోటో ను పంచు కుంటూ, సిద్ధార్థ్ ఇలా వ్రాశాడు, "హ్యాపీ హ్యాపీ. హృదయ యువ రాణి @aditiraohydari పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను మీ కలలన్ని సాకారం కావాలని కోరుకుం టున్నాను. పెద్దవి, చిన్నవి ఏవైనా సరే వాటి ని మీరు ఫుల్‌ ఫిల్ చేయాలి అని రెండ్ హార్ట్ ఎమో జీ ఉంచాడు.

ఈ జంట గత కొంత కాలం గా రిలేషన్ ‌షిప్‌ లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి."సిద్ధార్థ్, అదితి చెన్నైలో సహ జీవనం చేస్తు న్నట్లు ఇండస్ట్రీ లో టాక్. ఈ మధ్య జరిగే సినిమా ఈవెం ట్లలో వీరి రువురూ కలిసే కనిపిస్తు న్నారు. అదితి చెన్నైని తన ఇంటిగా మార్చు కుంది. అ యితే వీరిద్ద రూ పెళ్లి చేసుకుం టారా లేదా అని దానిగురించి ఇంకా ఎటువం టి సమా చారం లేదు.
సిద్ధార్థ్, అదితి గత సంవత్స రం మహాస ముద్రం సినిమా సెట్స్‌లో కలుసు కు న్నారు. ఆ తర్వాత నుంచి వారు డేటింగ్ ప్రారంభిం చారు. ఇటీవల పొన్ని యిన్ సెల్వన్ ఆడియో లాంచ్ ‌కి కలిసి హాజ రయ్యారు.

కాగా మహా సము ద్రం మూవీ అంతగా సక్సెస్ కాలేదు దిం తో సిద్దార్ధ మరల కొంచం వెనుక పడ్డా డానే చెప్పుకోవచ్చు. విరిద్దరి జంట ను చూసి వారి మధ్య ఎదో ఉంద ని నేటిజన్లు తెగ వైరల్ చేస్తు న్నారు.దీని గురించి వారి లో ఎవరై నా సమా ధానం చెప్పే దాక అది వైరల్ గానే మిగిలి  పోతుంది.
ఒక్కపు డు సిద్దార్ధ అంటే టాలీ వుడ్ కి యూత్ మదిలో ఉండే వాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: