ఇటీవల బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టించిన చిత్రాల్లో కాంతార ఒకటి. ఇమ ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అంతేకాదు భారీగా వసూళ్లు రాబట్టింది. ఇక దీంతో హోంబలే ఫిల్మ్ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు.. తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. అయితే భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. ఇకపోతే ముఖ్యంగా ఈ మూవీలో హీరో రిషబ్ శెట్టి నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. క్లైమాక్స్ అదిరిపోయిందని.. 

చివరి 20 నిమిషాలు చూపు తిప్పుకోవడం కష్టమంటూ నెట్టింట రివ్యూలు ఇచ్చేస్తున్నారు . అయితే  ఇక ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న హీరో రిషబ్ శెట్టి…ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఇకపోతే  ఈ క్రమంలోనే కాంతార హిందీ రీమేక్ పై స్పందించారు.ఇక కాంతార చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తే ఏ బాలీవుడ్ హీరో మీ పాత్రకు సెట్ అవుతాడని భావిస్తున్నారు ? అని అడగ్గా.. రిషబ్ స్పందిస్తూ.. తాను ఈ లో హిందీలో రీమేక్ చేయకూడదని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ” ఇలాంటి పాత్రలు చేయాలంటే మూలాలు, సంస్కృతిపై నమ్మకం ఉండాలి.

ఇక  హిందీ చిత్రపరిశ్రమలో నేను అభిమానించే చాలా మంది పెద్ద నటీనటులు ఉన్నారు. కానీ ఈ సినిమా ను రీమేక్ చేసే ఆసక్తి మాత్రం లేదు. ” అని అన్నారు.  అంతేకాదు అలాగే.. ఈ షూటింగ్ ముందు 20-30 రోజుల ముందు నుంచే తాను నాన్ వెజ్ తినడం మానేసినట్లు చెప్పుకొచ్చారు.అయితే నటన భాగం చాలా కష్టమైనది.ఇకపోతే  కొన్నిసార్లు యాక్షన్ సన్నివేశాలు ఎక్స్ ప్రెస్ చేయడం నా వల్ల కాదు.అంతేకాదు  ముఖ్యంగా దైవ్ కోలా సీక్వెన్స్ సమయంలో నేను దాదాపు 50-60 కిలోల బరువు మోయాల్సి ఉంటుంది.ఇక  ఆ సీక్వెన్స్ చేయడానికి 20-30 రోజుల ముందు నాన్ వెజ్ తినడం మానేసాను.అయితే  దైవ్ కోల అలంకారం వేసుకున్న తర్వాత కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకునేవాడినికి. కాగా  సీక్వెన్స్ చేయడానికి ముందు.. ఆ తర్వాత నాకు కేవలం ప్రసాదం మాత్రమే ఇచ్చేవారు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కాంతార చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతన్న సంగతి తెలిసిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: