టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా గుర్తింపు పొందిన ప్రియదర్శికి ప్రేక్షకులను ఊహించని స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా తను వేసే పంచు డైలాగులు కామెడీ టైమింగ్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇంక స్టార్ హీరోల సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ మెప్పిస్తూ ఉంటారు ప్రియదర్శి. అయితే ఈ కమెడియన్ గురించి పెద్దగా ఎవరికి ఈ నటుడికి సంబంధించి విషయాలు తెలియకపోవచ్చు . మొదట డైరెక్టర్ కావాలనుకున్న ప్రియదర్శి సినిమా ఆఫర్లు రాకపోవడంతో యాక్టర్ గా మారారట. అలా పలు షార్ట్ ఫిలిం లలో నటిస్తూ షార్ట్ ఫిలిమ్స్లో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అలా తన మొదటి చిత్రం టెర్రర్, బొమ్మల రామాయణం కాగా ఆ సినిమాతో ప్రియదర్శి నెగటివ్ స్టేజ్ లో ఉన్న పాత్రలో నటించారు. ఇక ప్రియదర్శి నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించడం అదే మొదటిసారి.  అయితే ఈ రెండు చిత్రాలలో నెగిటివ్ షేడ్స్ లోనే కనిపించారు . ఇవి కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక అటు తర్వాత పెళ్లిచూపులు సినిమా సక్సెస్ కావడంతో కమెడియన్గా తన అడుగులు వేశారు ప్రియదర్శి. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఆర్టిస్టుగా పేరుపొందారు.


ప్రియదర్శి కొత్త ప్రాజెక్టులతో కూడా సక్సెస్ లు అందుకోవాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కామెడీ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా ప్రియదర్శి అద్భుతంగా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందుతూ ఉన్నారు. ఇక సినిమా ఎంపికల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ కెరియర్ పరంగా బాగానే ఎదుగుతూ ఉన్నారు ఈ నటుడు. ముఖ్యంగా ప్రియదర్శి చేస్తున్న పలు ప్రాజెక్టులలో నటిస్తూ ఫుల్ లెన్త్ కామెడీ రోల్ ఎంచుకుంటూ ప్రేక్షకులను మరింత నవ్విస్తూ ఉన్నారు. అయితే డైరెక్టర్ కావాల్సిన ప్రియదర్శి కమెడియన్ గా మారి ప్రేక్షకులను నవ్విస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: