పవన్ కళ్యాణ్ హీరోగా తెరకక్కవలసిన భవదీయుడు భగత్ సింగ్ సినిమా ఆగిపోయింది అన్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తుంది పవన్ కళ్యాణ్ ఇతర కార్యక్రమాలలో బిజీగా ఉండడంతో ఈ సినిమాను చేయడానికి ఆయనకు కుదరటం లేదు దాంతో ఎప్పటికప్పుడు ఈ సినిమా ఉంటుంది అని చెబుతున్న కూడా మొదలు కాకపోవడం పట్ల అభిమానులు ఎంతగానో నిరాశపడ్డారు

 ఫైనల్ గా ఈ సినిమా అటకెక్కింది అన్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి దాదాపుగా ఇదే ఖరారు అని తెలుస్తుంది గబ్బర్ సింగ్ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆలరించిన ఈ కాంబో నుంచి మరొక సినిమా వస్తుంది అనగానే ప్రతి ఒక్కరు కూడా సంతోషించారు అయితే ఎన్నో అంచనాల మధ్య మొదలైన ఈ చిత్రం ఈ విధంగా అయిపోవడం నిజంగా అందరినీ నిరాశపరిచే విషయం అనే చెప్పాలి. ఫైనల్ గా హరీష్ శంకర్ మరొక హీరోతో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు 

విజయ్ దేవరకొండ తో ఆయన తదుపరి సినిమాను చేయబోతున్నాడు. ఈ చిత్తానికి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది. దర్శకుడిగా మాస్ ప్రేక్షకులను ఈ దర్శకుడు ఏ స్థాయిలో అలరిస్తాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇలాంటి మాస్ ప్రేక్షకులను డీల్ చేసే దర్శకుడుతో పవన్ కళ్యాణ్ సినిమా చేయకపోవడం నిజంగా దురదృష్టకరం అనే చెప్పాలి. అందులోనూ గబ్బర్ సింగ్ లాంటి సినిమా చేసి ఉన్న దర్శకుడు కావడంతో ఈ కాంబో క్రేజీ కాంబో నిలిచిపోయింది అలాంటి ఈ కాంబినేషన్లో సినిమా రాకపోవడం దురదృష్టకరం మరి సినిమాలను బాగా చేసి ప్రేక్షకులను అలరించడంలో దిట్టైనా హరి శంకర్ తన తదుపరి సినిమాను ఎవరితో చేస్తాడు అనేది ఇంకా తేలాల్సి ఉంది. తొందరలోనే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: