బాలీవుడ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ మూవీ ల ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది . ఇలా బాలీవుడ్ మూవీ ల ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ మరి కొన్ని రోజుల్లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది . ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా ,  టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ లో ఒక క్రేజీ ఐటమ్ సాంగ్ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే .

ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇలా ఇప్పటికే రామ్ పోతినేని ,  బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తేరకేక్కుతున్న భారీ బడ్జెట్ క్రేజీ పాన్ ఇండియా మూవీ లో ఐటమ్ సాంగ్ లో అవకాశం దక్కించుకున్న ఈ హాట్ బ్యూటీ తాజాగా మరో క్రేజీ తెలుగు సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వాల్తేరు వీరయ్య అనే మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో రవితేజ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ క్రేజీ మూవీ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఐటమ్ సాంగ్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: