1). నైజాం -1.10 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-31 లక్షలు.
3). ఉత్తరాంధ్ర-47 లక్షలు.
4). ఈస్ట్+వెస్ట్ -29 లక్షలు.
5). గుంటూరు+ కృష్ణ-43లక్షలు
6). నెల్లూరు-22లక్షలు.
7). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొదటివారం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ 2.82 కోట్ల రూపాయల రూపాయలను రాబట్టింది.
8). రెస్ట్ ఆఫ్ ఇండియా+. ఓవర్సీస్-20 లక్షలు.
9). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే రూ3.2 లక్షల రూపాయలను మాత్రమే రాబట్టింది.
ప్రిన్స్ సినిమా తెలుగు రాష్ట్రాలలో థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.5.28 కోట్ల రూపాయలు జరగగా నిర్మాతలు ఈ సినిమాని ఓన్ గా విడుదల చేశారు కాబట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే.. రూ.5.5 కోట్ల రూపాయల వరకు రాబట్టాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా ముగిసే సమయానికి కేవలం రూ.3.2 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది దీంతో ఈ సినిమా విడుదల చేసిన నిర్మాతలకు సైతం రూ.2.48 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. ఇక బడా సినిమాలు పోటీగా విడుదల కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాట లేకపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. సోలో ఒక ఈ సినిమా విడుదల చేసి ఉంటే కాస్త బెటర్ కలెక్షన్స్ వచ్చేవని శివ కార్తికేయన్ అభిమానులు భావిస్తున్నారు.