1). నైజాం-21 లక్షలు.
2). సీడెడ్ -15 లక్షలు.
3). ఆంధ్రప్రదేశ్ మొత్తం కలెక్షన్ల విషయానికొస్తే..23 లక్షలు.
4). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..59 లక్షలు రాబట్టింది.
5). రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ విషయానికి వస్తే..14 లక్షలు.
6). ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..73 లక్షల రూపాయలు మాత్రమే రాబట్టింది.
జిన్నా చిత్రం మొత్తం థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.4.35 కోట్ల రూపాయలు జరగక ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే కచ్చితంగా రూ.4.6 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా ఫుల్ రన్ టైం ముగిసే సరికి కేవలం రూ.73 లక్షల రూపాయలను మాత్రమే రాబట్టింది.దీంతో ఈ సినిమాకు ఉన్న బయ్యర్లకు దాదాపుగా రూ.3.87 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చినట్లు సమాచారం. అయితే ఈ సినిమాని కాంపిటీషన్లో కాకుండా సోలోగా విడుదల చేసి ఉంటే మరింత ఫలితం దక్కుండేదని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా కాంతార ,సర్దార్ ,ఓరి దేవుడా తదితర సినిమాలు విడుదల అవడంతో ఈ సినిమా కు మైనస్ అయిందని చెప్పవచ్చు. కానీ ఈ సినిమా డిజిటల్ రైట్స్ తో మంచి లాభాలను పొందినట్లు తెలుస్తోంది.