ఈ ఇంటర్వ్యూలో భాగంగా సమంత తాను పడిన బాధను గుర్తుచేసుకొని ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. జీవితం లో ఒంటరి గా ఎంతో ధైర్యంగా పోరాడుతూ ముందుకు సాగుతున్నటువంటి సమంత ఇలా కన్నీళ్లు పెట్టుకోవడంతో అభిమానులు సైతం ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.ఈ విధంగా సమంత యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమా ల లో భాగంగా తన పరిస్థితి గురించి చెబుతూ ఎమోషనల్ అవడం తో ఎంతోమంది అభిమానులు ఈ వీడియో పై స్పందిస్తూ తన మాజీ భర్త నాగచైతన్యకు పెద్ద ఎత్తున రిక్వెస్ట్ చేస్తూ సమంత ఆరోగ్య పరిస్థితి పై స్పందించండి అంటూ కామెంట్లు పెడుతున్నారట.
ఈ క్రమంలో నే అభిమానులు నాగచైతన్య ను ట్యాగ్ చేస్తూ సమంత కు మనోధైర్యం చెబుతూ తనకు అండగా నిలబడండి అంటూ ఎంతో ఎమోషనల్ గా నాగచైతన్యను రిక్వెస్ట్ చేసుకుంటున్నారట.. ఇలా సమంతకు ధైర్యం చెప్పడం వల్ల ఆమె తిరిగి కోలుకుంటారన్న ఉద్దేశం తో అభిమానులు సమంత ఆరోగ్య పరిస్థితి పై నాగచైతన్య స్పందించాలని కోరుకుంటున్నారు. మరి నాగచైతన్య నిజంగానే ఈమె ఆరోగ్య పరిస్థితిపై స్పందిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉందట. నాగ చైతన్య ఒంటరిగా సమంత కలిసినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి అవి నిజమో కాదో చూడాలి మరీ.