మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన మొదటి సినిమా చిరుత సినిమాలో చరణ్ కు జోడిగా నేహా శర్మ నటించిణా విషయం తెలిసిందే.ఈ సినిమాలో తన గ్లామర్ షో తో ఆకట్టుకున్న కాని సినిమాలో ఫోకస్ మొత్తం రామ్ చరణ్ మీదే ఉండడంతో జనాలు నేహా ను అయితే పెద్దగా పట్టించుకోలేదు.

తర్వాత ఒకటో రెండో తెలుగు సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ అనుకున్నంత క్రేజ్ రాలేదు. తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ సినిమాలు చేసిన అక్కడ ఈ భామ స్టార్ గా ఎదగలేక పోయిందట  . ఇక సినిమాలో విషయం పక్కన పెడితే ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా అయితే ఉంటుంది. తన అభిమానులతో లైవ్ చాట్ లో పాల్గొంటూ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ గానే ఉంటుంది.

 

అమ్మడు ఈ రేంజ్ లో హాట్ టాపిక్ గా ఉండటానికి కారణం ఈమె చేసే హాట్ ఫోటోషూట్లకు బాలీవుడ్ ఐటెం ఆటంబాంబ్ దిశా పఠాని, లేటెస్ట్ సెన్సేషన్ మాళవిక మోహన్ లాంటి ముద్దుగుమ్మలకే నేహా తన హాట్ ఫోటోషూట్లతో పక్కకు తోసేస్తుందని తెలుస్తుంది.. ఈ ముద్దుగుమ్మ ఫోటో షూట్లతోనే ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంది. తన గ్లామర్ షో తో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ నేహా శర్మ.. ఊరుకునే ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తేనే ఆ ఫోటో నెటిజెన్స్ ని పిచ్చెక్కిస్తుందని తెలుస్తుంది.

 

అయితే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక సెల్ఫీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ఈమె క్లీవేజ్ అందాలు చూపిస్తూ యువత మతులు పోగొడుతుంది. నాలుగు పదులు వయసు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ ఫోటోలో ఇప్పుడే ఇండస్ట్రీకి పరిచయమైన యువ హీరోయిన్ల ఆమె ఫిజిక్స్ స్ట్రక్చర్ మైంటైన్ చేస్తున్న తీరుకు మనం ముగ్దలం అవ్వాల్సిందే. ఈ ముద్దుగుమ్మ సినిమా కెరియర్ ఆశాజనకంగా లేకపోయినా ఇలా ఎన్నాళ్లు నెట్టుకొస్తుందో చూడాలి మరీ .

మరింత సమాచారం తెలుసుకోండి: