టాలీవుడ్లో మొదట అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు సిని పరిశ్రమకు పరిచయమయ్యింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఇక తర్వాత వరుసగా సినిమాలలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో పెద్దగా ఆకట్టుకోలేక పోతుందని చెప్పవచ్చు. అయినప్పటికీ లావణ్య కు మాత్రం పలు అవకాశాలు వెలుబడుతూనే ఉన్నాయి. ఇక తాజాగా స్పోర్ట్స్ దుస్తులలో కనిపించి కుర్రకారులకు చమటలు పట్టించే లా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. స్పోర్ట్స్ దుస్తులో లావణ్య ఇచ్చిన ఫోజులకు యువత గుండెల్లో గుబులు రేపేలా కనిపిస్తోంది.


లావణ్య నెవర్ బిఫోర్ హాట్ లుక్ అన్నట్లుగా ప్రశంసలు కూడా పొందుతుంది. జిమ్ము నుంచి బయటికి వస్తు లావణ్య ఇలా కెమెరాకు చిక్కి నీలి రంగు స్పోర్ట్స్ ఫ్యాంటు మ్యాచింగ్ టైప్ బ్లౌజులు అక్కడున్న వారందరికీ హాయ్ చెబుతు మతులు పోగోడుతోంది. ఇక అంతే కాకుండా హ్యాండ్ బ్యాగ్ ,చేతిలో స్మార్ట్ మొబైల్ ,నల్లటి మాస్క్ బయటికి వస్తున్నట్లు కనిపిస్తోంది లావణ్య త్రిపాఠి. ఈ ఫోటో లావణ్య కాస్త ముద్దుగానే కనిపిస్తోందని చెప్పవచ్చు.


ముఖ్యంగా లావణ్య త్రిపాఠి ముఖంలో కాస్త లావుగా అయినట్లుగా కూడా కనిపిస్తోంది. మొత్తానికి సన్నజాజి నడుముతో అక్కడున్న వారందరిని వావ్ అనిపించేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. శరీరంలోని కొన్ని రకాల మార్పులు అయితే చోటు చేసుకున్నట్లుగా ఈ ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతుంది. ఇక లావణ్య అందాన్ని చూసి పలువురు నెట్టిజనుల సైతం పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. లావణ్య త్రిపాఠి కెరియర్ విషయానికి వస్తే ఇప్పటికే ఈ కెరియర్ చాలా డల్ గానే కొనసాగుతుంది చివరిగా హ్యాపీ బర్తడే అనే లేడీ ఓరియంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా ఇది కూడా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: