టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ అయిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez) అదిరిపోయే పింక్ సూట్ లో మతులు పోగొట్టింది. స్టన్నింగ్ లుక్ లో బాలీవుడ్ బ్యూటీ ఇచ్చిన స్టిల్స్ కు ఫ్యాన్స్ తెగ ఫిదా అవుతున్నారు.

స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నార్త్ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. సౌత్ లోనూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటోంది. తెలుగు, తమిళ చిత్రాల్లో స్పెషల్ నెంబర్స్ లో నటిస్తూ ఆకట్టుకుంటోందట.

 
తొలుత డార్లింగ్ ప్రభాస్ సరసన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ 'సాహో'లో స్పెషల్ సాంగ్ లో నటించి సౌత్ ఆడియెన్స్ ను బాగా అలరించింది. ఒక్క సాంగ్ తో దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 
బాలీవుడ్ లోనూ ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో తెగ రచ్చ రచ్చ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో ఫొటోషూట్లు చేస్తూ అభిమానులను, నెటిజన్లను ఫిదా అయితే చేస్తోంది. అందాల విందుతో అదరగొడుతోంది.

 
ఇప్పటికే సోషల్ మీడియాలో కోట్లల్లో ఫాలోవర్స్ ను దక్కించుకున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్టన్నింగ్ లుక్స్ లో దర్శనమిస్తూ మరింతగా అభిమానులను కూడా పంచుకుంటోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ చేసిన ఫొటోషూట్ ఇంటర్నెట్ షేక్ చేసేలా అయితే ఉన్నాయి.

 
తాజాగా ఫొటోల్లో జాక్వెలిన్ పింక్ జంప్ సూట్ లో స్టన్నింగ్ లుక్ ను అయితే సొంతం చేసుకుంది. సోఫాలో పడుకొని ఈ బ్యూటీ ఇచ్చిన స్టిల్స్ కు కుర్రాళ్ల మతులు పోతున్నాయి. కవ్వించే పోజులతో ప్యాన్స్ తో పాటు నెటిజన్లను తనవైపు కు తిప్పుకుంటోంది.

 
జాక్వెలిన్ పంచుకున్న ఈ ఫొటోలకు క్రేజీ కామెంట్లు పెడుతూ తెగ వైరల్ చేస్తున్నారు. మరోవైపు జాక్వెలిన్ ఇటీవలనే రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో బెయిల్ పొందింది. ఇక ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టిన తన నెక్ట్స్ ఫిల్మ్ 'సర్కస్'ను ప్రమోట్ చేసుకునేందుకు సిద్ధం అవుతోందట..

మరింత సమాచారం తెలుసుకోండి: