యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు బుల్లితెరలో స్టార్ యాంకర్ లలో ఒకరిగా రాణిస్తుంది. బుల్లి తెరపై మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్పెషల్ కార్యక్రమాల లో కూడా కనిపిస్తూ యువత ను ఆకట్టుకుంటోంది.. సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి పలు ప్రతిష్టాత్మకమైన అవార్డు కార్యక్రమాల లో కూడా శ్రీముఖి తన అందచందాల తో… అదరగొట్టే హోస్టింగ్ చేస్తూ ఉంటదన్న సంగతి తెలిసిందే. ఒకపక్క బుల్లితెర మరోపక్క..


వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటూ ఉంది. అంతేకాదు తెలుగులో పలు కీలకమైన సినిమాల లో కూడా శ్రీముఖి నటిస్తూ ఉంది. అన్ని రకాలుగా విజయవంతంగా రాణిస్తున్న శ్రీముఖి ప్రస్తుతం.. టీవీ ప్రేక్షకుల ను ఎంతగా నో ఆకట్టుకుంటూ రకరకాల ఈవెంట్ల తో బిజీగా ఉంటూ ఉంది. ఒకపక్క ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో బిజీగా ఉంటూనే మరోపక్క.. లేటెస్ట్ ఫోటో షూట్ల తో కుర్రోలను పిచ్చెక్కిస్తూ ఉంటది. ఈ రకంగానే వంకాయ కలర్ డ్రెస్ లో  ఫోటోల ను షేర్ చేసింది..


ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటోలు యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి. హాట్ లుక్స్…. ఎద అందాలు చూపిస్తూ శ్రీముఖి కెమెరాకు ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇదే క్రమం లో ఆ ఫోటో షూట్ కి సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అవ్వుతోంది. పైడ్రెస్ పక్కకు జరిపి లోపలివన్నీ చూపిస్తూ వీడియోలో.. శ్రీముఖి ఇచ్చిన ఫోజులకి భారీ ఎత్తున కామెంట్లు వస్తున్నాయి.. ఏది ఏమైనా ఈ అమ్మడు అందాలతో పిచ్చెక్కించింది.. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఈ అమ్మడు అందాలతో తెగ వయ్యాల ను వలక బొస్తుంది.. సినిమాల్లో ఏమైనా ట్రై చేస్తుందెమో మరి.. ఏది ఏమైనా ఈ మధ్య శ్రీముఖిని ఆపడం మాత్రం కష్టమే..


మరింత సమాచారం తెలుసుకోండి: