పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస  ప్రాజెక్ట్ లను ఓకే చేస్తూ అటు రాజకీయాలు మరియు ఇటు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. రీమేక్ సినిమాలను పవన్ కళ్యాణ్ ఎంచుకుంటూ రాజకీయాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాడు.దీంతో ఆయన చేసే సినిమాలు కాస్త ఆలస్యం అవుతున్నాయి. వరుస సినిమాలను ప్రకటిస్తున్న పవన్ కళ్యాణ్ షూటింగ్ విషయంలో ప్రభాస్ ను ఫాలో అవుతున్నాడు అనే కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ప్రభాస్ ఒకే సమయంలో రెండు మూడు సినిమాలకు డేట్ లను కేటాయిస్తారు అన్న సంగతి మన అందరికీ తెలిసిందే.

ఇక ప్రతి నెల ఒక్క సినిమాకు పది రోజుల డేట్లు ఉండేలా ప్రభాస్ చూసుకుంటాడు. మిగిలిన రోజుల్లో ఇతర ఆర్టిస్టులకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తారు. అయితే ఈ విధంగా చేయడం ద్వారా చేయడానికి ప్రభాస్ నటించిన మూడు సినిమాలు విడుదలయ్యే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పాలి. అయితే పవన్ కళ్యాణ్ కూడా వేగంగా సినిమాలలో నటిస్తే ఆయన సినిమాలు కూడా ఒకే ఏడాదిలో రెండు మూడు సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వరుసు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పవన్ కళ్యాణ్ అంతే వేగంగా షూటింగ్లను కూడా పూర్తి చేసే బాగుంటుంది అని..

అనంతరం పూర్తి అయిన వెంటనే రిలీజ్ చేస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది అనే కామెంట్లు చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోవడంతో హరిహర వీరమల్లు సినిమాకి రికార్డు స్థాయిలో బిజినెస్ ఆఫర్లు కూడా రావడం జరుగుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక్క సినిమాకు 50 నుండి 70 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అని తెలుస్తుంది. ఇక 2024 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్ కొనసాగిస్తారా లేదా రాజకీయాల్లోకి వెళ్ళిపోతారా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా హీరోయిన్లకు సంబంధించిన వార్తలు ఏవి కూడా ఇంకా బయటికి రాలేదు. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదల అవుతాయి అనే వార్తలు సైతం రావడం జరుగుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: