ఇంకా ఇలాంటి ఫేక్ రూమర్స్ చాలా ఫన్నీగా ఉంటాయని నిఖిల్ అభిప్రాయపడ్డారు.నిజానికి ట్రోల్స్ మీమ్స్ చూసి చాలా ఎంజాయ్ చేస్తానని వాటిని చాలా ఫన్నీగా తీసుకుంటానని అన్నారు.ఇక ఇటువంటి వార్తలు రాసే సమయంలో మీడియా వాళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఇంకా కాస్త రియాలిటీ చెక్ చేసుకుని ఉంటే బాగుంటుందని లేకపోతే అనవసరమైన న్యూసెన్స్ క్రియేట్ అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా మీమర్స్ విషయంలో వాళ్ల మీద ఎన్నో ప్రశంసలను కురిపించిన నిఖిల్ యూట్యూబ్ వీడియోలు మీద మాత్రం చాలా ఘాటుగా స్పందించారు. వీడియో ఒకటి ఉంటే దాని థంబ్ నైల్ అనేది మరో రకంగా పెడుతున్నారని లోపలికి వెళితే అందులో కంటెంట్ అసలు ఉండడం లేదని ఆయన అన్నారు. ఆ వీడియోలు కూడా ఎంతో దారుణంగా ఉంటున్నాయని నిఖిల్ అన్నారు. అందుకే ఈ విషయంపై ఖచ్చితంగా ఎవరైనా యాక్షన్ తీసుకోవాలని లేదా యూట్యూబ్ కు సెన్సార్ అయినా ఉండాలని అన్నారు.