అయితే గ్లామరస్ ఫోటో షూట్స్ లో మంచు లక్ష్మి హద్దులు దాటేస్తుంది. మంచు లక్ష్మి తీరు చూసి జనాలు అవాక్కవుతున్నారు. అసలు ఆమె కోరుకుంటున్న ఇమేజ్ ఏమిటీ? ఇలాంటి హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయాల్సిన అవసరం ఏమిటనే ఆలోచనలో పడ్డారు. తాజా ఫోటో షూట్ లో ఆమె ట్రాన్స్పరెంట్ డ్రెస్ ధరించారు. బ్యాక్ మొత్తం చూపిస్తూ, క్లీవేజ్ షోతో హీటెక్కించారు. మంచు లక్ష్మి ఫోటో షూట్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అవుతుంది. మంచువారమ్మాయి ఇలా తెగించిందేంటని నోరెళ్లబెడుతున్నారు.
ఇక మంచు లక్ష్మికి అందం అంటే బాగా పిచ్చి. వయసు మీద పడకుండా వ్యాయామం, యోగాసనాలు కూడా చేస్తారు. మంచు లక్ష్మి యోగా ఎక్స్పర్ట్ కూడా.ఆమె కఠినమైన యోగాసనాలు కూడా వేస్తారు. కొన్ని యోగా వీడియోలు ఫ్యాన్స్ తో షేర్ చేస్తారు. కాగా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కి కూడా గురవుతారు. కానీ ఆమె వాటిని అస్సలు కేర్ చేయరు. పని లేని వాళ్ళు చేసే కామెంట్స్ ను పట్టించుకోను అని అంటారు. వారి మాటలు పట్టించుకుంటే జీవితంలో ఏమీ చేయలేమని కూడా అంటారు. మంచు లక్ష్మి సొంత బ్యానర్ లో ఓ చిత్రం చేస్తున్నారు. ఇది చిత్రీకరణ దశలో అయితే ఉంది.