పఠాన్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో దీపికా పదుకొనే యొక్క బికినీ ఫోటోలు అంతే వైరల్ గా మారుతున్నాయి. సినిమాలో ఈమెకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలు సైతం తొలగిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఈమె షాట్స్ సినిమాలు ఉన్నా లేకున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా రచ్చ రచ్చ చేస్తున్నాయి. దీపిక పదుకొనే ఈసారి ఎల్లో బికినీలో తన అందాలతో కనువిందు చేస్తోంది. ముఖ్యంగా బేషరమ్ పాటలో కంటే ఈ బికినీలు మరింత అందంగా కనిపిస్తోంది దీపిక.ఈ స్థాయిలో హాలీవుడ్ స్టార్స్ మాత్రమే తమ అందాలను చూపిస్తూ ఉంటారని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దీపికా పదుకొనే సినిమాల విషయానికి వస్తే..పఠాన్ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్ -k సినిమాలో దీపిక హీరోయిన్గా నటిస్తోంది. అలాగే కీలకమైన పాత్రలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రాలే కాకుండా బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. అలాగే హాలీవుడ్ ప్రాజెక్టుల్లో కూడా ఈ ముద్దుగుమ్మ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈమె బికినీ అందాలు చూసి కుర్ర కారు మాత్రం ఫిదా అవుతున్నారు.