తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే అద్భుతమైన గుర్తింపును దక్కించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య కథానాయకుడుగా రూపొందిన ఊహలు గుసగుసలాడే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ... ఈ మూవీ తో మంచి విజయం అందుకోవడం మాత్రమే కాకుండా ఈ మూవీ ద్వారా ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు కూడా దోచుకుంది. 


ఆ తర్వాత ఈ హీరోయిన్ అనేక మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం రాసి కన్నా తెలుగు , తమిళ , హిందీ భాషల సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్ లో తన కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే గత కొద్ది కాలంగా ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయం లభించలేదు. తాజాగా తమిళ సినిమా సర్దార్ తో ఈ ముద్దుగుమ్మకు మంచి విజయం లభించింది. 

ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయని ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా రాసి కన్నా తన సోషల్ మీడియా అకౌంట్ లో వెరీ హాట్ లుక్ లో ఉన్న గ్రీన్ కలర్ డ్రెస్ ను వేసుకొని ... తన అదిరిపోయే బ్యాక్ అందాలు మరియు ఫ్రంట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా వెరీ హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం హాట్ హీరోయిన్ రాశి కన్నా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: