ఇక సాంప్రదాయమైన దుస్తులను నెట్టింట కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజుల క్రితం కాస్త బొద్దుగా కనిపించిన వర్షిణి ఆ తర్వాత మరింత స్లిమ్ గా తయారయ్యిందని చెప్పవచ్చు. ఇక రీసెంట్గా అదిరిపోయే ఔట్ఫిట్ గ్లామర్ విందు చేస్తూ ఉంటోంది. ట్రెడిషనల్ వేర్సైన గ్లామర్ విందులో ఏమాత్రం వెనుకడుగు వేయదు వర్షిణి. కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే ఇలా సాంప్రదాయంగా దర్శనమిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. రోజురోజుకి తన గ్లామర్ తో మైమరిపిస్తూ నేటిజెన్లను తన వైపు తిప్పుకునేలా చేస్తోంది.సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా వర్షిణి ఇలా ముస్తాబవత్తు తన అభిమానులకు ఒక స్పెషల్ ట్రీట్ ఇస్తూ పండుగ శుభాకాంక్షలు తెలియజేసింది. దీంతో ఈమె అభిమానులు కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. కెరియర్ పరంగా కాస్త వెనుకబడినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్గానే ఉంటుంది. ఇక గతంలో పటాస్-2 , కామెడీ స్టార్స్ సిక్స్త్ సెన్స్-4 భలే చాన్సులే , ఢీ వంటి శూలతో బుల్లితెర పైన తెగ సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత వెండితెర పైన బాగానే ఆకట్టుకుంది. గత ఏడాది మళ్లీ మొదలయింది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సమంత నటిస్తున్న శాకుంతలం సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తోంది.