దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం మాత్రం బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారుతోంది .తాజాగా మరొకసారి స్టార్ హీరోయిన్ తమన్నా ప్రేమ వ్యవహారం బయటపడిందని వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న ముంబైలో నిర్వహించిన ఎల్లే అవార్డు ఫంక్షన్లో విజయ్ వర్మ తో కలసి గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అదిరిపోయే ఔట్ ఫిట్ లో విరిద్దరూ అక్కడ ఆకర్షణీయంగా కనిపించారు. ఈ సందర్భంగా మిల్కీ బ్యూటీ తమన్నా ఈవెంట్ కు విజయవర్మతో కలిసి హాజరు కావడంతో పాటు ఒకే కారులో వెళ్ళినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో వీరిద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని ఇలా తెలియజేసినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. వీరి లవ్ కన్ఫామ్ అంటూ కూడా కొంతమంది నేటిజన్లు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ విషయం పైన ఇప్పటివరకు తమన్నా గాని ఇటు విజయ వర్మ కాని స్పందించలేదు. వీరిద్దరూ సైలెంట్ గా ఉండడంతో నిజంగానే వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ కూడా పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఇలా ఈవెంట్ కు హాజరు అయి అందరిని ఆశ్చర్యపరిచారు. తమన్నా ప్రస్తుతం చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. మరి ఈ చిత్రమైన తమన్నా మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.