ఈ ఫోటోలకు అభిమానులు కామెంట్ చేస్తూ తన చుట్టు కొలతలు చూపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. పలు ఫోటో షూట్లకు ఫోజులు ఇస్తే సౌమ్యా రావు అసలైన హాట్ నెస్ తో అందరిని ఆకట్టుకుంటోంది. సౌమ్యరావు ఫోటోలను చూస్తే అదిరిపోయేలా ఉందని చెప్పవచ్చు. పొట్టి దుస్తులతో స్కిన్ షో చేయకుండానే మరింత అందంగా కనిపిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అందం.. స్కిన్ షోలో ఉండదని చీరకట్టులోనే ఉంటుందని చాటిచెబుతోంది ఈ యాంకర్. ఇక నెటిజన్స్ నే తన చీరలతోనే తన వైపుకు తిప్పుకునేలా చేస్తోంది సౌమ్యరావ్.
జబర్దస్త్ యాంకర్ గా స్టార్ డం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ విభిన్నమైన పంచులతో కామెంట్లతో కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. తన ఎదుట ఎవరు వున్నా సరే తను మాత్రం పంచు వేయడంలో తగ్గేదే లేదని తెలియజేస్తూ ఉంటుంది. జబర్దస్త్ లోనే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటోంది సౌమ్యరావు. సౌమ్యరావు కన్నడ నుంచి తెలుగులోకి వచ్చిన విషయం తెలిసినదే.. కన్నడ బామ్మ అయినప్పటికీ తెలుగులో మాత్రం హాట్ బ్యూటీగా పేరు పొందుతోంది పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించినట్లు తెలుస్తోంది. ఈటీవీ స్పెషల్ ప్రోగ్రాంలో మెరిసి ఒక్కసారిగా పాపులర్ అయింది. అలా జబర్దస్త్ ప్రేక్షకులను సైతం తన వెంట తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. కెరియర్ పరంగా సౌమ్యారావ్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది.