ఒకవైపు సినిమాలలో బిజీగా ఉంటునే మరొకవైపు సోషల్ మీడియా అకౌంట్లో ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరవుతోంది. సినీ ముచ్చటతో పాటు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా వరలక్ష్మి ఒక వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. అందులో తన ఆనందానికి అవధులు లేకుండా ఉన్నట్లు డాన్స్ చేస్తోంది .అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది. ఇక అంత ఆనందంగా ఎందుకు ఉందంట ఆమె ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ సంఖ్య టూ మిలియన్లకు పెరిగిందని అందుచేతనే ఆమె ఫుల్ ఖుషి అవుతుంది అన్నట్లుగా తెలుస్తోంది.
వరలక్ష్మి వీడియో పోస్ట్ చేసేదంతో పాటు ఏమి ఎక్స్ క్లూజివ్ టు డాన్స్ అంటూ రాసుకుంది. తనపై ప్రేమను చూపిస్తూ తనను ఫాలో అవుతున్న అభిమానులందరికీ కూడా థ్యాంక్స్ చెబుతోంది వరలక్ష్మి శరత్ కుమార్ .ఈ వీడియోలో చాలా అందంగా కనిపిస్తూనే తన అందాలను కూడా చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. లైట్ గ్రీన్ కలర్ లో.. చిన్న గౌను వేసుకుని తన తైస్ అందాలను చూపిస్తూ డాన్స్ చేస్తోంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మికి కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.