ప్రియమణి అటు వెండితెర, బుల్లితెర పైన తన హవా కొనసాగించేలా చేస్తోంది .ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ప్రియమణి. సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన గ్లామర్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ అదిరిపోయే అవుట్ ఫిట్ స్టన్నింగ్ ఫోజులతో రెచ్చిపోయింది. ట్రెడిషనల్ వేర్ తో పాటు ట్రెండీ వేర్ లో కూడా మైమరిపిస్తూ ఉంటుంది ప్రియమణి. తాజాగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు బ్లాక్ అవుట్ ఫిట్ లో సీనియర్ నటి గ్లామర్ మెరుపులకు నేటిజెన్లు సైతం ఫిదా అవుతున్నారు.ముఖ్యంగా తన ఫ్రెంట్ బ్యాక్ అందాలను ప్రదర్శిస్తూ మైండ్ బ్లోయింగ్ ఫోజులకు ఫాన్స్ ఫిదా అవుతూ ఉన్నారు.. ఈమె ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్లు సైతం వయసు పెరిగిన అందంలో ఏమాత్రం తగ్గడం లేదు కుర్ర హీరోయిన్లకు దీటుగా తన ఫోటోషూట్లను ప్రియమని చేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అభిమానుల సైతం ఈ ఫోటోలను లైక్స్ కామెంట్లతో తెగ వైరల్ గా చేస్తున్నారు. చివరిగా ప్రియమణి భామకలాపం అనే వెబ్సిరిస్తూ ప్రేక్షకులను బాగా అలరించింది ప్రస్తుతం నాగచైతన్య కస్తడి సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం అలాగే జవాన్, మైదాన్ వంటి చిత్రాలలో నటిస్తోందట.