టాలీవుడ్ లో స్టార్ డం ఉన్నా హీరో ల్లో ఒకరు అల్లు అర్జున్ ఆయన కి ఒక్క తెలుగు లోనే కాదు దేశ వ్యాప్తం గా అభి మానులు ఉన్నారు. ఐతే గత సంవత్సరం ఆయన చేసిన మూవీ పుష్ప అది ఎంతటి విజయాన్ని సాధించిం దో చెప్పానక్క రలేదు.ఈ మూవీ లో హీరో యిన్ గా రష్మిక చేసింది.సుకుమార్ డైరెక్షన్ ల వచ్చింది.

మూవీ తోనే అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఐతే ప్రెసెంట్ ఈ మూవీ కి సీక్వెల్ కూడా శర వేగంగా షూటింగ్ జరుపు కుంటున్న సంగతి తెలిసిందే.ప్రెసెంట్ రామోజీ ఫిలింసిటీ లో వేసిన ఒక ప్రత్యేక మైన సెట్ లో అల్లు అర్జున్ పై కొన్ని ఇంపా ర్టెంట్ సీన్స్ తీస్తున్నారు. ఐతే  ఈ మూవీ షూటింగ్ మొదలై చాన్నాళ్ల యింది కానీ ఇప్పటి దాకా  హీరో యిన్ రష్మిక మాత్రం సెట్స్ పైకి రాలేదు.

పుష్ప లో హీరోయిన్ గా రష్మిక చేసింది కనుక కచ్చితం గా పుష్ప -2లో ఆమెను తీయడాని కి ఛాన్స్ లేదు.కాక పోతె ఆమె క్యారెక్టర్ ని మాత్రం తగ్గించే ఛాన్స్ ఎక్కువ గా ఉన్నట్లు తెలుస్తుంది. దాంట్లో భాగం గానే ఆమె సెట్స్ పైకి కొంచం లేటు గా రాబో తోందనేది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్.ఆమె పుష్ప మూవీ లో శ్రీవల్లి క్యారెక్టర్ చేసింది రష్మిక. పాలు అమ్మే పిల్ల గా అందు లో కనబడింది. పుష్ప -1లో ఆమె క్యారెక్టర్ కి కు చాలా ఇంపా ర్టెన్స్ ఇచ్చారు.ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడం తో ఇపుడు పుష్ప -2 లో హీరో కి ఎక్కువ ఇంపా ర్టెన్స్ ఇవ్వాలని భావించి హీరోయిన్ రోల్ ని మాత్రం కొంచం కుదించాల ని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: