1). వన్ హ్యాండ్ మోడ్:
ఇది మీ మొబైల్ ప్రొటెయిర్ ఓరియంటేషన్లో ఒక చేత్తో ఉపయోగించినప్పుడు స్క్రీన్ పై భాగం లో సగాన్ని తగ్గించడం కోసం మీరు వన్ హ్యాండ్ మోడ్ ను ఉపయోగించవచ్చు.
2). స్లిప్ట్ స్క్రీన్:
మల్టీ టాస్కర్ అయితే ఈ ఫీచర్ బాగా ఉపయోగ పడుతుంది ఒకేసారి రెండు స్మార్ట్ మొబైల్ లను మెయింటైన్ చేయలేరు అలాంటప్పుడు స్లిప్ట్ స్క్రీన్ బాగా ఉపయోగపడుతుంది.
3). ట్రాన్స్ లేటర్ ఫీచర్:
ఇది ఎప్పుడైనా ఒక విదేశాలకు వెళ్తే ఆండ్రాయిడ్ మొబైల్ లో కెమెరా యాప్ ద్వారా కనిపించిన టెక్స్ట్ ఫోటోలను క్లీన్ చేయడం ద్వారా అందు లోని పదాలను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది.
4). స్మార్ట్ లాక్:
స్మార్ట్ లాక్ ఫీచర్ మీకు సురక్షితమని ఇల్లు లాంటి ప్రదేశా లలో మీ ఆండ్రాయిడ్ మొబైల్ అన్లాక్ చేస్తుంది ఆ తర్వాత మీరు ప్రతి సారి అన్లాక్ చేసే అవసరము ఉండదు స్మార్ట్ లాక్ ఫీచర్ ద్వారా మీరు ఉన్న స్థానాన్ని గుర్తించి మొబైల్ యాక్సెస్ లాగే ఆటోమేటిక్గా చేసుకుంటుంది. ఇది మీ స్థానం మారిన వెంటనే ఆటోమేటిక్గా లాక్ పడిపోతుందట.
ఇక ఇవే కాకుండా ఎన్నో తెలియని ఫీచర్స్ కూడా మన ఆండ్రాయిడ్ మొబైల్స్ లో ఉన్నవి.