టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్థాయి లో దూసుకుపోతుంది అనుపమ పరమేశ్వరన్. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులలో తన ఫాలోయింగ్ బాగా పెంచుకుంది.. తన అందంతో, నటనతో మంచి గుర్తింపు ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తమిళ, మలయాళ సినిమాలలో కూడా ఆమె నటించింది.


అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. తొలిసారిగా మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది... ఆ తర్వాత నితిన్ నటించిన 'అఆ' సినిమాతో నాగవల్లి పాత్రలో కూడా బాగా ఆకట్టుకుంది. అలా ప్రేమమ్, శతమానం భవతి, హలో గురు ప్రేమకోసమే,కృష్ణార్జున యుద్ధం అలాగే ఉన్నది ఒకటే జిందగీ, తేజ్ ఐ లవ్ యు వంటి పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇటీవల వరుస సినిమాలతో కూడా మంచి సక్సెస్ ను అందుకుంది. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండగా.. అక్కడ కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకు ఉంది. నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తుంటుంది.

అంతేకాకుండా ఫన్నీ వీడియోలను కూడా షేర్ చేసుకుంటుంది. ప్రతి రోజు ఏదోక ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో అందర్నీ కూడా ఆశ్చర్య పరుస్తుంది. అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.వారు అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపికగా  సమాధానం ఇస్తుంది. ఇన్స్టా రీల్స్ తో బాగా సందడి చేస్తుంది ఈ కేరళ కుట్టి. ఇక  ఫోటోషూట్లు చేయించుకొని తన అందాలతో కుర్రాలను అస్సలు నిద్రపోనివ్వకుండా చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలును ఆమె పంచుకుంది. అందులో చీర కట్టుకొని ఫోటోలకు తెగ ఫోజులిచ్చింది. అయితే ఆమె వేసుకున్న బ్లౌజ్ మాత్రం అందరికీ చిరాకు తెప్పించిందట.వాటిని కూడా చూపించకపోతే ఏమవుతుంది అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. చీర ఒక్కటే కాదు వేసుకున్న బ్లౌజ్ కూడా పద్ధతిగా ఉండాలి  అంటూ కామెంట్లు పెడుతున్నారటా.

మరింత సమాచారం తెలుసుకోండి: