యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది శ్రీరామనవమి సందర్భంగా ఎన్టీఆర్ -30 వ సినిమా గురించి ఒకసారి కొత్త అప్డేట్న విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెలకెక్కిస్తూ ఉన్నారు. ఇటీవలే పూజా కార్యక్రమంలో డైరెక్టర్ రాజమౌళి క్లాప్ తో ఈ సినిమాని ప్రారంభించారు. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


ఇక ఈరోజు నుంచి ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ మొదలు కాబోతోందని చిత్రం బృందం ఒక అప్డేట్ ఇవ్వడం ద్వారా తెలియజేయడం జరిగింది.ఎన్టీఆర్ కూడా షూటింగ్లో జాయిన్ కాబోతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి.. షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందే లొకేషన్ కు సంబంధించి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.  అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటికే ఇంటర్నేషనల్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం వాడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే హాలీవుడ్ బిఎఫ్ ఎక్స్ సూపర్వైజర్లు కూడా తీసుకురావడం జరుగుతోంది... యువ సుధా ఆర్ట్స్ సంస్థ పైన కొరటాల శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు ఈ చిత్రానికి సంగీతం అడిరు అందిస్తున్నారు.

ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. కొరటాల శివసినిమా ప్రారంభంలో మాట్లాడుతూ మృగాల వంటి మనుషులను భయపడితే మగాడిగా చాలా శక్తివంతంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇందులో ఉంటుందని తెలియజేశారు ఎన్టీఆర్ తనకు సోదరులాంటివాడని ఆయనతో రెండవ సినిమా చేయడం తనకు అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్త ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరగబోతుందని.. జాన్వీ కపూర్ షెడ్యూల్ ని ప్రారంభించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఎన్టీఆర్తల తదుపరిచిత్రం షూటింగ్ మొదలుపెట్టడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: