గ్లామర్ షో చేయడంలో హీరోయిన్లకు దీటుగా వ్యవహరిస్తూ ఉంటుంది.. ముఖ్యంగా జబర్దస్త్ లో కూడా ఈమె అందాలతో ప్రేక్షకులను బాగా కనివిందు చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఈమె అందంతో పలు రకాలుగా ట్రోల్ కి కూడా గురుతూ ఉంటుంది. జబర్దస్త్ లో ఇమ్మానియేల్ లవర్ గా ప్రేక్షకులను పరిచయం చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరు చేసేటువంటి కామెడీ స్కిట్లతో ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకున్నారు.. దీంతో వీరిద్దరి మీద ట్రోలింగ్ కూడా ఎదురయింది.యూట్యూబ్ ద్వారా దారుణమైన కామెంట్స్ చేయడంతో ఈ కామెంట్ చూసి వర్ష బ్రదర్ ఫీల్ అయ్యి ఆమెను కోపడినట్లుగా వార్తలు వినిపించాయి.
దీంతో షో మానేయమంటూ వర్ష చాలా ఎమోషనల్ గా ఫీల్ అయింది.. అలా కొద్దిగా గ్యాప్ ఇచ్చి తిరిగి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది వర్ష.. ఈ మధ్య జబర్దస్త్ లో ఇమ్మానియేల్ షో వేదికపై వర్ష అసలు కనిపించలేదు.. వర్ష తాజాగా తన థైస్ అందాలను చూపిస్తూ చిన్న గౌనులో స్టైలిష్ పోజులను ఇస్తూ తన గ్లామర్ తో అందరిని ఆకట్టుకుంటోంది.. వర్ష స్టైలిష్ గా నిలబడి మరి తన అందాలను వలకబోస్తోంది. మరి కొన్ని ఫోటోలలో ఈమె ఫోటోలకు ఫోజులిస్తున్న సమయంలో గాలికి ఈమె గౌను కాస్త పైకి ఎగరడంతో మరింత అందంగా కనిపిస్తోంది వర్ష. ఇమ్మానుయేల్ తో స్కిట్ లో భాగంగానే ఈమె బుల్లితెరపై నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి