బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సీతారామం చిత్రం ద్వారా మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో తన నటనతో సాంప్రదాయమైన దుస్తులతో అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆడియన్స్ కు సైతం విపరీతంగా నచ్చడంతో ఈమె క్రేజ్ డబ్బుల్ అయిందని చెప్పవచ్చు.మృణాల్ ఠాకూర్ కు అటు బాలీవుడ్ టాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు వెలుపడ్డాయి. ఈ ముద్దుగుమ్మ రాబోయే సినిమాలతో బిజీగా ఉండబోతోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా కనిపిస్తూ అభిమానులకు సడన్ షాకులు ఇస్తోంది.సీతారామం సినిమాలో సాంప్రదాయంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా సోషల్ మీడియాలో గ్లామర్ షో తో అందరికీ షాక్ ఇస్తోంది. తాజాగా zee zest wallet PLATFORM' target='_blank' title='digital-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>digital COVER అనే ఛానల్ కు స్పెషల్ ఫోటోషూట్లను చేసింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా గ్యాలరీ కోసం అదిరిపోయే ఫోటో షూట్లకు ఫోజులు ఇచ్చింది మృణాల్ ఠాకూర్.. అభిమానులతో ఈ ఫోటోలను కూడా షేర్ చేసుకుంది బీచ్ లో బికినీలు వేసుకొని పొట్టి దుస్తులను ట్రాన్స్పరెంట్ దుస్తులలో బోల్డ్ లుక్ లో అందరినీ మైండ్ బ్లాక్ చేస్తోంది.సీతారామం చిత్రం ద్వారా చాలా పద్ధతిగా కనిపించిన మృణాల్ ఠాకూర్ ను నువ్వు ఇంత హాట్ గా ఉంటావని అసలు అనుకోలేదు తమ మనసులోని భావాలని తెలియజేస్తున్నారు అభిమానులు.. చీరలో నీ అందం అమాయకత్వం అందరికీ నచ్చాయని ఇలా నిన్ను చూడడం అభిమానులకు అసలు నచ్చలేదంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2014లో మొదట మరాఠీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్లకు దీటుగా పోటీ ఇస్తోంది. టాలీవుడ్ లో అయితే ప్రస్తుతం నాని సరసన తన 30 వ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించే అవకాశం పొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: