ఇవే కాకుండా ఈమె చేతి లో పలు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. గోల్డెన్ లెగ్ అనే పేరుతో శ్రీలీలకు బాగానే అవకాశాలు అందుకుంటోంది .ఈమె నటించిన సినిమాలన్నీ కమర్షియల్ గా సక్సెస్ అవుతూ ఉన్నాయి. ఇక ఈమె గతంలో విరాట్, శ్రీ లీల నటించిన ఐ లవ్ యు ఇడియట్ అనే సినిమా ఇప్పుడు ఆహ లో విడుదలై బాగానే ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగానే సక్సెస్ అయ్యింది ఇప్పుడు ఈ సినిమా భవాని మీడియా సంస్థ ద్వారా ఆహా ఓటీటి లో స్ట్రిమ్మింగ్ కావడం జరుగుతోంది.
ఇది కన్నడ సినిమా నుండి అనువాదం చేయబడింది ఈమె తొలిసారి సినిమాలో నటించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నట్లుగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది ఇందులో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ లుక్స్ యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి.. శ్రీ లీల అద్వంతం తన అందాచందాలతో నటనతో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది ప్రస్తుతం ఈ చిత్రం ఆహాలు అందరిని మెప్పిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఆహాలు ఈ సినిమా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉండడంతో ఈమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎక్కువగా తెలుగు ఇండస్ట్రీలో కూడా శ్రీ లీల హవానే కొనసాగుతోంది.