లాక్ డౌన్ సమయంలో శ్రీయ గర్భం దాల్చడం జరిగింది. 2020 లో ఏడాది పాటు పూర్తి లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్, మీటింగ్ అన్ని అవడంతో అన్నిటికీ బ్రేక్ ఇచ్చింది శ్రియ. ఆ సమయంలో తన ప్రెగ్నెంట్ విషయాన్ని అసలు తెలపలేదు.. రహస్యంగా బిడ్డకు కన్న తర్వాత పెళ్లిన గర్భవతి అయిన విషయాన్ని దాల్చడం ఏం అవసరము అంటూ అభిమానులు సైతం మదనపడ్డారు. శ్రియ దీనికి ఊహించని విధంగా సమాధానం తెలియజేసింది.. గర్భం దాచడం వలన శరీరంలో పలుమార్పులు వచ్చాయి. ముఖ్యంగా బరువు పెరిగి లావు అయ్యాను దీనివల్ల చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపింది..
డెలివరీ కారణంగా నేను లావు అయితే బాడీ షేవింగ్ కి గురి కావచ్చు.. అవన్నీ మానసిక ఒత్తిడిని గురిచేస్తాయి బాడీ షేవింగ్ సోషల్ మీడియా ట్రోలింగ్కి భయపడే నేను గర్భవతి విషయాన్ని బయటకు చెప్పలేదు అని తెలిపింది శ్రియ. నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండాలనుకున్నాను అందుకే నేను ఈ విషయాన్ని తెలుపలేదు అంటూ ఇప్పుడు గర్భనిగా ఉన్న ఫోటోలు తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. శ్రియ స్టార్ హీరోల సరసన కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.