రెగ్యులర్గా జిమ్ వర్క్ అవుట్లతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ బయట మాత్రం గ్లామర్ ఫోటోలతో రెచ్చిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు పోట్టినిక్కర్లతో పాటు జిమ్ వేర్ లో కూడా హాటుగా దర్శనమిస్తూ ఉంటుంది.. ఇటీవలే జాన్వీ కపూర్ సోషల్ మీడియా అందాల ఆరిపోతే మరింత పెంచేస్తోంది బోర్డుగా ఫోటోషూట్లకు ఫోజులు ఇస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ దుస్తులలో తన థైస్ అందాలతో ఎద అందాలను చూపిస్తూ ఉర్రూతలు ఊగిస్తోంది. ఈమె అందాలకు సైతం కుర్రకారులు ఫిదా అవుతున్నారు.
జాన్వీ కపూర్ తరచూ అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది.గుడ్ లక్ జెర్సీ అనే సినిమా ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈమె నటనకి ప్రశంసలు సైతం అందుకుంది. తాజాగా విభిన్నమైన దుస్తులను తన థైస్ అందాలతో స్ప్లిట్ బ్లాక్ డ్రెస్సులు హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చింది. ఒక సైడు మొత్తం జాన్వి కపూర్ తన అందాలను చూపిస్తే ఉర్రూతలు ఊగిస్తోంది. అయితే ఈమె అలా ఒకవైపు నడుచుకుంటూ వస్తూ దివి నుంచి దిగివచ్చిన దేవకన్యల కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.