శోభిత ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి నాగచైతన్య లైక్ కొట్టినప్పటి నుంచి ఈ వార్త మరింత వైరల్ గా మారుతోంది.. అయితే ఇంత పెద్ద తతంగం జరుగుతున్న వీరిద్దరూ మాత్రం తమకేమీ పట్టనట్లుగా తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నారు. సోషల్ మీడియాలో నిరంతరం హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. గడిచిన కొన్ని నెలల క్రితం నాగచైతన్యతో కలిసి ఉండే ఒక ఫోటోని షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అలాగే మరొకసారి లండన్ లో వీరిద్దరూ డిన్నర్ కోసం ఒక రెస్టారెంట్ లో ఉన్న ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.తాజాగా శోభిత తన అందంతో మరొకసారి కుర్రకారులను మంత్రం చేస్తోంది. ట్రెండీగా ఉన్న మోడ్రన్ దుస్తులలో శోభిత కిల్లింగ్ లుక్స్ లో మెస్మరైజ్ చేసే విధంగా కనిపిస్తోంది. ఈమె ఓపెన్ షోల్డర్ తో వేసుకున్న ఈ దుస్తులు ఈమె అందంతోపాటు పెదవులు కూడా హాట్ నెస్ ని పెంచేలా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అదిరిపోయి ఫిజిక్కుతో ఈమె అందచందాలను చూసి కుర్రకారులు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.