2021 లో ఫ్యాషన్ క్యాలెండర్ కోసం ఈమె ఒక ఫోటో షూట్ ని చేయడం జరిగింది అందులో కియారా అద్వానీ కూడా తన శరీరం మీద ఎలాంటి దుస్తులు లేకుండా ఒక ఆకు వెనుక నిలుచున్నట్టుగా ఒక ఫోటోకు ఫోజులు ఇచ్చింది. అప్పట్లో ఈమె నగ్న ఫొటోస్ ఐటం సోషల్ మీడియాలో పెను సంచలనాన్ని సృష్టించింది. అప్పటి ఈ ఫోటోని సైతం ఫోటోగ్రాఫర్ టబు రత్నాని మరొకసారి షేర్ చేయడం జరిగింది. ఈ ఏడాది బంధు మిత్రుల సమక్షంలో కియారాన్ని వివాహం చేసుకున్నారు నటుడు సిద్ధార్థ మల్హోత్రా.
అయితే వివాహం జరిగే వరకు ఎలాంటి ప్రకటనలు చేయకూడదని వీరిద్దరి మధ్య ఒక ఒప్పందం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ కారణంగానే పెళ్లికి కొన్ని రోజుల ముందు కూడా సిద్ధార్థ పెళ్లి వార్తలను పరోక్షంగా ఖండించడం జరిగింది. కియారా,సిద్ధార్థ ల వివాహం చాలా ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలలో ఒక వీడియోని కియారా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది. వీరి పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు సైతం టాలీవుడ్ ప్రముఖుల సైతం హాజరయ్యారు. కియారా అద్వాని చాలా సంవత్సరాల తర్వాత టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తోంది.