టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ప్రస్తుతం బాలీవుడ్లో వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. బాలీవుడ్లోకి వెళ్లిన తర్వాత ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ డబుల్ చేసింది. తన ఎద అందాలను ఆల్మోస్ట్ చూపించే విధంగా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. బాలీవుడ్ లో నటించిన ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. ఏ ఒక్కటి సినిమా కూడా ఈమెకు అనుకూలంగా రాలేదు. తెలుగులో ఈ అమ్మడు కెరియర్ ముగిసినట్టే అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా పేరుపొందిన రకుల్ ప్రీతిసింగ్ స్టార్ హీరోల సరసన కూడా నటించింది. దాదాపుగా ఐదు సంవత్సరాల వరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సర్కిల్ నటించి వరుసగా విజయాలను అందుకుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తన సినీ కెరియర్ మొదలుపెట్టిన రకుల్ ప్రీతిసింగ్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది ప్రస్తుతం ఇండియన్-2 చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నది.

మరొకవైపు బాలీవుడ్లో నిర్మాత జాకి నీ వివాహం చేసుకోబోతోందని గడిచిన కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈమె భర్తడే సందర్భంగా రకుల్ జాకీ ప్రేమించుకుంటున్నట్లు తెలియజేసింది. గడచిన కొన్ని సంవత్సరాల నుంచి రకుల్ ప్రీతిసింగ్ డ్రక్స్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. ఇప్పటికే రెండు మూడు సార్లు విచారణ కూడా హాజరైంది. తాజాగా బ్లూ కలర్ దుస్తులలో తన ఎద అందాలను చూపిస్తూ కుర్రకారులను మైమరిపించేలా చేస్తోంది రకుల్ ప్రీతిసింగ్. మెడలో నెక్లెస్ ధరించి చాలా స్టైలిష్ గా ఉంటూ పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. రకుల్ ప్రీతిసింగ్ ఇందులో అందాలను మొత్తం తెరిచి చూపిస్తోంది అన్నట్లుగా పలువురు నెటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ కి సంబంధించి ఈ ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: