అందాల తార శ్రీదేవి వారసురాలిగా సిరి ఇండస్ట్రీకి  ఎంట్రీ ఇచ్చింది జాన్వి కపూర్. మొదట బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించిన ఈమె అక్కడ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. దాంతో టాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఎప్పటినుండో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించాలని కోరికగా ఉంది అంటూ చాలా సందర్భాలలో జాన్విక  చెప్పిన సంగతి మన అందరికీ తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈమె కోరిక ఎన్టీఆర్ 30 సినిమాతో నెరవేర బోతుంది. ఇక ఈ సినిమాలో జాహ్నవి కపూర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇక ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా జాన్వి కపూర్ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఆ పోస్టులో ఏముందంటే.. జాన్వీ కపూర్ ఫిలింఫేర్ స్టేజ్ మీదకి పర్ఫామెన్స్ ఇవ్వడానికి రెడీ అవుతుందట కానీ ఆ పర్ఫామెన్స్ ఇవ్వడానికి ఐదు నిమిషాల ముందు ఆమె వేసుకున్న డ్రెస్ యొక్క జిప్పు ఓడిపోయింది. స్టేజి మీద పెర్ఫార్మ్ చేయడానికి కేవలం ఐదు నిమిషాలే ఉంది. దీంతో చేసేదేమీ లేక కారులోనే జాన్వికపూర్ ఆమె వేసుకున్న డ్రెస్ యొక్క జిప్ ని కొట్టించుకోవాల్సి వచ్చినట్లుగా ఆమె పేర్కొంది.

దీంతో ఈ వార్త కాస్త ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇదిలా ఉంటే ఇక జాహ్నవి కపూర్ తన సోషల్ మీడియాలో తనకి సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ కుర్రకారులను తెగ ఆకట్టుకుంటుంది. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ 30 సినిమా మాత్రమే కాకుండా రామ్ చరణ్ హీరో రాబోతున్న మరొక సినిమాలో కూడా జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించే అవకాశాన్ని అందుకున్నట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ బుచ్చి బాబు రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో జాహ్నవి కపూర్ రాంచరణ్ సరసన హీరోయిన్గా నటించిన పోతుంది అన్న సమాచారం వినబడుతుంది. దీంతో ఈ వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: