అనసూయ కెరియర్లో రంగస్థలం, పుష్ప వంటి చిత్రాలు కీలకమని చెప్పవచ్చు. ఈ సినిమాలతో నటించిన క్రేజ్ అనసూయ కెరీర్ ని ఒక్కసారిగా మలుపు తిరిగేలా చేశాయి. ఈ ఏడాది కూడా రంగమార్తాండ సినిమాలో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించింది అనసూయ. ప్రస్తుతం ఈమె చేతిలో పుష్ప -2 చిత్రంతో పాటు మరొక చిత్రం ఉన్నట్లుగా తెలుస్తోంది. అనసూయ కు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఉంటోంది.. తనకు పాత్ర నచ్చితే ఏ సినిమాలోనైనా సరే స్పెషల్ సాంగులో నటించడానికి సిద్ధంగా ఉంటుంది. అలాగే పలు లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ ఉంటుంది అనసూయ.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోలింగ్ లకు గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది. తాజాగా అనసూయ రెడ్ కలర్ శారీలో ఘాటైన సెల్ఫీ పోతులతో మైండ్ బ్లోయింగ్ అయ్యే విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.. తన కొంగును కాస్త పక్కకు జరిపి మరి అందాలను చూపిస్తూ ఉంటుంది ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్లు సైతం అనసూయ దేవకన్యలా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది ఈ చీర 15 సంవత్సరాల క్రితం చీర ఇప్పుడు అనసూయ మరింత బొద్దుగా మారిపోయింది.. చీర అనసూయ కట్టుకోవడంతో రెట్టింపు అందాన్ని తీసుకువచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.