టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ తొమ్మిది రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

1 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6.35 కోట్ల షేర్ ... 11.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7.30  కోట్ల షేర్ ... 12.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7.17 కోట్ల షేర్ ... 12.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.53 కోట్ల షేర్ ... 6.35  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

5 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.32 కోట్ల షేర్ ... 6.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

6 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.24 కోట్ల షేర్ ... 4.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

7 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.75 కోట్ల షేర్ ... 3.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

8 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.30 కోట్ల షేర్ ... 2.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

9 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.16 కోట్ల షేర్ ... 4.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 35.12 కోట్ల షేర్ ... 63.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: