యంగ్ హీరోయిన్లలో గ్లామర్ పరంగా నబా నటేష ముందు వరుసలో ఉంటుంది ఈమె అందాల విందుతో కర్ర కారుల మతి పోగొట్టేలా చేస్తూ ఉంటుంది అందం అంటే ఇలాగే ఉండడంతో పాటు ఫిజిక్ ను కూడా బాగానే మెయింటైన్ చేస్తూ ఉంటుంది నభా నటేష . ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత అల్లుడు అదుర్స్ సినిమాలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఈమె కెరియర్లో చెప్పుకోదగ్గ సక్సెస్ సినిమాలలో ఇస్మార్ట్ శంకర్ సినిమా ఒకటి అని చెప్పవచ్చు.ఈమధ్య సోషల్ మీడియాలో కాస్త సైలెంట్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ చేసిన కొన్ని ఫోటోలు కుర్రకారుల హృదయాలలో గిలిగింతలు పెట్టాలా చేస్తోంది మైండ్ బ్లోయింగ్ లెహంగాలో తన అందాలతో నడుము వయ్యారాలతో బాగానే ఆకట్టుకుంటోంది.టెలిఫోన్ పట్టుకొని మరి అందాలను చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.బోల్డ్ గా అందాలు ప్రదర్శించడమే కాకుండా స్టైలిష్ గా కూడా కళ్ళు చెదిరే ఫోటోలకు ఫోజులు ఇవ్వడంలో తనకు తానే సాటి అన్నట్లుగా నిరూపించుకుంది. ఈ ఫొటోస్ నభా అందాలు చూసి కుర్రకారులు మైమరిపించే విధంగా కనిపిస్తోంది. గతంలో యాక్సిడెంట్ జరిగిందని వాటి నుంచి ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నట్లుగా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.