నాగచైతన్య కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే సినిమా మే 12న విడుదల కాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాపై నాగచైతన్య మరియు కృతి శెట్టి భారీ ఆశలు పెట్టుకున్నారు.ఇక ఈ  నాగచైతన్య మరియు కృతి శెట్టి  సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో  నాగచైతన్య మరియు కృతి శెట్టి  ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీ అయ్యారు చిత్రం బృందం. ఈ క్రమంలోనే నాగచైతన్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఆ ఇంటర్వ్యూలో పాల్గొని తనకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు .ఇక ఆ ఇంటర్వ్యూలో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ లో నాగచైతన్య పాల్గొన్నారు నాగచైతన్య

ఈ క్రమంలోనే ఆ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ఒక ఆసక్తికరమైన ప్రశ్నను నాగచైతన్యను అడుగుతుంది. అదేంటంటే మీ జీవితంలో ఎప్పుడైనా పర్చ్యతాప పడ్డ రోజులు ఉన్నాయా అని యాంకర్ అడుగుతుంది. ఎందుకు నా జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటన ఒక గుణపాఠమే అంటూ సమాధానం ఇచ్చాడు నాగచైతన్య. దాంతోపాటు మీరు సినిమాల పరంగా నైనా లేదా డివోర్స్ తీసుకున్నాక అయినా బాధపడ్డ క్షణాలు ఏవైనా ఉన్నాయా అని యాంకర్ ప్రశ్నించింది. దానికి సమాధానంగా నాగచైతన్య నేను రెండు మూడు సినిమాలో ఫ్లాప్ అయినప్పుడు చాలా ఫీలయ్యాను అంటూ చెప్పాడు. 

కానీ సమంతతో డివోర్స్ తర్వాత విషయం గురించి మాత్రం చెప్పలేదు. దీంతో ప్రస్తుతం నాగచైతన్య ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య సమంత పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అనంతరం నాగచైతన్య శోభిత దూళిపాలతో ప్రేమలో ఉన్నారని రకరకాల వార్తలు వినిపించాయి. అంతేకాకుండా నాగచైతన్య శోభిత ధూళిపాలని రెండో వివాహం చేసుకోబోతున్నారు అన్న వార్తలు సైతం రావడం జరిగింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: