స్టార్ హీరోయిన్ రష్మిక తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది ఈ ముద్దుగుమ్మ. అలా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన హవా చూపించాలని చూస్తోంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన ఇమే ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉంటోంది. అయితే ఇటీవలే ఒక చిట్ చాట్ సందర్భంగా తాను వెజిటేరియన్ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.. తాను ముందు నాన్ వెజ్ తినే దానిని కానీ కొన్ని కారణాలవల్ల మాత్రమే తినాలని నిర్ణయించుకున్నాను ఇక నుండి తాను వెజ్ను మాత్రమే తింటాను ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను అంటూ తెలిపింది.



రష్మిక చెప్పే మాటలు ఒకటి చేసే ఒకటి అంటూ పలువురు నేటిజన్స్  సైతం ఈమెను ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో పలు రకాల విమర్శలు కూడా చేస్తున్నారు.. అందుకు కారణం ఏమిటంటే ఈమె మెక్ డొనాల్డ్  ప్రకటన కోసం నాన్ వెజ్ బర్గర్ని తింటున్నట్లుగా చూపించారు. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో పాటు బుల్లితెర పైన కూడా ప్రసారమవుతోంది. యూట్యూబ్లో కూడా వస్తువు ఉండడంతో ఈ వీడియోలో రష్మిక చికెన్ ని తినడం చూసి చాలామంది ట్రోల్ చేస్తున్నారు.


నువ్వు గతంలో నాన్ వెజ్ ని మానేస్తున్నాను అన్నట్లుగా చెప్పావు ఇప్పుడు చేస్తున్నది ఏంటి అంటూ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.. దీంతో రష్మిక పచ్చి అబద్దాల కోరి అంటూ తన పాత వీడియోలను మరియు స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ తెగ వైరల్ గా చేస్తున్నారు.. సినీ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో పుష్ప సినిమా .. బాలీవుడ్ లో యానిమల్ అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే నితిన్ సరసన మరొక చిత్రంలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: