దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో తన అంద చందాలతో కుర్రకారులను మైమరిపించేలా చేస్తోంది. నిరంతరం ఫోటో షూట్లతో రచ్చ చేస్తూనే ఉంటుంది ప్రగ్యా జైస్వాల్.. ఎప్పుడు వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలలో ప్రగ్యా జైస్వాల్ బాటన్ లెస్ లుక్ లో కనిపిస్తూ తన అందాలను పూర్తిగా చూపించేస్తూ టాప్ లెస్ లుక్ లో మైమరిపిస్తోంది. ముఖ్యంగా బ్లాక్ డ్రెస్ లో తన ఎద అందాలను చూపిస్తూ ప్రతి ఒక్కరిని చూపు తిప్పుకొని అందంతో చంపేస్తుంది.
ఈ ఫోటోలు చూసిన అభిమానులు ప్రగ్య ఇస్ టు హాట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ బికినీ లుక్స్ కి ఫిదా అయిపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరి కొంతమంది ఏకంగా గ్లామర్ అందాలతో కంచి తెంచేసిన అందమంటూ పొగిడేస్తూ ఉన్నారు.. చివరికి బాలయ్య నటించిన అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మరే సక్సెస్ సినిమాలో కూడా నటించలేకపోయింది. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ కు సంబంధించి ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాని షేక్ చేసే విధంగా కనిపిస్తున్నాయి.