ఇకపోతే ఇప్పుడు అలియా భట్ కూడా ఈ జాబితాలోకి చేరింది ప్రముఖ కాస్ట్లీ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇంటర్నేషనల్ బ్రాండ్ గూచీ కి ఆలియా భట్ బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయింది. మన ఇండియన్ సెలబ్రిటీలు చాలామంది ఈ కాస్ట్లీ బ్రాండ్ కు సంబంధించిన ఉత్పత్తులనే ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా పలు దేశాలలో డెవలప్ అయిన ఈ బ్రాండ్ తమ సంస్థ నుంచి బ్యాగ్స్, షూస్, దుస్తులు ,వాచెస్, ఆర్నమెంట్స్ ఇలా అనేక రకాల ఉత్పత్తుల బిసినెస్ జరుగుతోంది . ఇప్పుడు ఈ బ్రాండ్ కి ఆలియా భట్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం గమనార్హం. ఇక ఆలియా భట్ తో పాటు గూచీ కూడా స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాల ద్వారా స్పష్టం చేశారు. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా గూచీ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీగా అలియా భట్ సెలెక్ట్ అవడం గమనార్హం.