తరచు ఎన్నో రకాల పోస్టులను సైతం షేర్ చేస్తూ కుర్రకారులకు అదిరిపోయి అందాల ట్రీట్ ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువగా స్కిన్ షో చేస్తూ నెటిజన్లకు మతులు పోగొట్టేలా చేస్తూ ఉంటుంది. తాజాగా సోనాల్ చౌహాన్ తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను సైతం షేర్ చేసింది. వీటిలో ఈ ముద్దుగుమ్మ టు పీస్ బికినీలో ధరించి తన అందాలను చూపిస్తూ వెనుక నుంచి కూడా అందాల ఆరబోతతో పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను సోనాల్ చౌహన్ బ్యాక్ అందాలను కూడా చూపిస్తూ కనువిందు చేస్తోంది.
ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్లు సైతం అదిరిపోయే రెస్పాన్స్ తో ఈ ఫోటోలను తెగ వైరల్ గా చేస్తున్నారు.. నిన్నటి రోజున ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు కావున ఈ పుట్టినరోజును చాలా ఘనంగా జరుపుకొని బికినీలో దిగిన ఫోటోలను తాజాగా షేర్ చేసింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఇదిగో నా కొత్త సంవత్సరం నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఒక క్యాప్షన్ రాసుకొచ్చింది.దీంతో ఈ అమ్మడుకు చాలామంది అభిమానులు సెలబ్రిటీలు సైతం బర్తడే విశేషం తెలియజేశారు. తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన సోనాల్ చౌహన్ గత ఏడాది నాగార్జున నటించిన ది ఘోస్ట్ చిత్రంలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరంగా మారుతున్నాయి .