ఇలా విక్రం నేరుగా తెలుగులో నటించిన సినిమాలలో అటు బంగారు కుటుంబం అనే సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో నటించారు. మిగిలిన సినిమాలు మాత్రం విక్రమ్ కి ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టలేదు. శ్రీకాంత్ సతీమణి ఊహతోనే విక్రమ్ ఎక్కువగా సినిమాలు చేస్తూ ఉండేవాడు. విక్రమ్, ఊహ కాంబినేషన్లో వచ్చిన ఊహ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో విక్రమ్ నెగిటివ్ రోల్ లో నటించాడు. ఇక ఈ సినిమాలో కమెడియన్ అలీ దాదాపు హీరో రేంజ్ ని పాత్రను పోషించాడు. ఇక ఈ సినిమా మొత్తం అలీ, ఊహ, విక్రమ్ మధ్య సాగుతుంది. ఇక ఈ సినిమా తర్వాత విక్రమ్ మళ్ళీ నెగటివ్ రోల్స్ లో కనిపించలేదు. ఇక ఇప్పుడు విక్రమ్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.