ముఖ్యంగా నలుపు రంగు బికినీలో రాత్రివేళ అందంగా కనిపిస్తూ హైలైట్ గా నిలుస్తోంది శ్రద్ధాదాస్.. స్విమ్మింగ్ పూల్ వద్ద నడుస్తూ తన అందాలను ఆరబోస్తూ మరింత హైలెట్ గా కనిపిస్తోంది. ఈ ఫోటోలు చూస్తూ ఉంటే శ్రద్ధాదాస్ ఇప్పటివరకు చూపించిన గ్లామర్ ఫోటోలు ఈ ఫోటోలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయంటు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా శ్రద్ధాదాస్ అందాలు శ్రద్ధగా చూసేలా కనిపిస్తున్నాయి. తన థైస్ అందాలతో తన సొగసులతో కవ్వించే అందాల విందు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ ఈ ఫోటోలు నేటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.హీరోయిన్ అవ్వాలని ఆశతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రద్ధాదాస్ ఆశ మాత్రం నెరవేరలేదని చెప్పవచ్చు. ఇలా చాలానే సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది ముఖ్యంగా సెకండ్ హీరోయిన్ వంటి పాత్రలు వేయడంతో స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా డార్లింగ్ ఆర్య-2 వంటి చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఇక ఏక్ మినీ కథ చిత్రంలో గ్లామర్ తో ఆకట్టుకున్న శ్రద్ధదాస్ ఆ తర్వాత సరైన విజయం రాలేదు కానీ బాలీవుడ్లో మాత్రం పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇక శ్రద్ధ దాస్ అటు వెండితెర బుల్లితెర పైన సందడి చేస్తూ అందరిని అలరిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.